Lahari Photos: యాక్సిడెంట్ కేసులో అరెస్టైన సీరియల్ నటి లహరి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్లో శృతిగా మెప్పిస్తున్న లహరి అంతకు ముందు దాదాపు 20 సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన లహరి.. చాలా ఏళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూనే ఉంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆమె రోల్స్ అన్నీ పద్దతిగా ఆడియన్స్‌ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సీరియల్స్‌లో అమాయకంగానే కనిపించినప్పటికీ రియల్ లైఫ్‌లో మాత్రం తాను చాలా ముక్కుసూటి అమ్మాయిని అని అంటోంది. సీరియల్స్ తో పాటూ సొంతంగా యూట్యూబ్ ఛానల్‌తో బిజీగా ఉంది లహరి.
కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు మొదట ప్రేమించిన అమ్మాయి హిమ పాత్రలో నటించింది. ఆ సీరియల్ లో విలన్ రోల్ మౌనిత..యాక్సిడెంట్ చేయించి హిమను చంపిస్తుంది. అయితే తాజాగా యాక్సిడెంట్ కేసులో లహరి అరెస్ట్ కావడం హాట్ టాపిక్ అయింది.
ప్రత్యేకించి ఇలాంటి పాత్రే చేయాలని లేదు.. ఇప్పటి తాను చేసిన పాత్రలన్నీ ఎంజాయ్ చేశా అని చెబుతుంటుంది లహరి. తన పాత్రల ద్వారా అంతా మంచే జరిగిందని బయటకు వెళితే అంతా గుర్తుపడతారని సంబరపడుతుంటుంది. తాజాగా యాక్సిడెంట్ జరిగిన తర్వాత కారులో ఉన్న లహరిని చూసి వెంటనే గుర్తుపట్టారంట.
బుల్లితెర బ్యూటీ లహరి (image credit : Lahari /Instagram)