Pragya Jaiswal : రెడ్ హాట్ చిల్లీలా సూపర్ హాట్‌గా ఉన్న ప్రగ్యా జైస్వాల్
ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన సోషల్ మీడియాలో హీట్ పుట్టిచ్చింది. తాజాగా రెడ్ హాట్ చిల్లీలా ఫోటోలకు ఫోజులిచ్చింది ప్రగ్యా. (Images Source : Instagram/jaiswalpragya)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజీన్స్ కలర్ ఔట్ఫిట్లో ఫోటోషూట్ చేసింది. కానీ లోదుస్తులను ఎక్స్పోజ్ చేస్తూ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. (Images Source : Instagram/jaiswalpragya)
Thank god it’s not January 32nd 🤭 #HelloFeb ♥️♥️ అంటూ క్యాప్షన్ పెట్టి ఫిబ్రవరికి వెల్కమ్ చెప్పింది ప్రగ్యా. (Images Source : Instagram/jaiswalpragya)
తమిళ ఇండస్ట్రీ నుంచి కెరీర్‌ను ప్రారంభించింది. తర్వాత హిందీలో ఓ సినిమా చేసి.. తర్వాత మొత్తం ఫోకస్ అంతా తెలుగుకి షిఫ్ట్ చేసింది. (Images Source : Instagram/jaiswalpragya)
మిర్చిలాంటి కుర్రాడితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కంచె సినిమాతో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. సీత పాత్రలో నటించి అభిమానులను మెప్పిస్తుంది.(Images Source : Instagram/jaiswalpragya)
తెలుగులో బోయపాటి హీరోయిన్గా ఈ భామకు మంచి పేరు ఉంది. జయజానకి నాయక, అఖండ సినిమాల్లో నటించి ఈ భామ మెప్పించింది. (Images Source : Instagram/jaiswalpragya)