Keerthy Suresh : ఎల్లో శారీలో కీర్తి సురేశ్.. VD18 అప్డేట్ ఇచ్చిన బ్యూటీ
కీర్తి సురేష్ ఎల్లో శారీలో లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. తలలో మల్లెపూలు పెట్టుకుని పెద్ద పెద్ద ఇయర్‌రింగ్స్‌తో తన లుక్ సెట్ చేసుకుంది. (Images Source : Instagram/keerthysureshofficial)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబుగ్గలకు పింక్ బ్లష్ వేసుకుని.. చాలా సింపుల్‌గా కనిపించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో తన శారీలుక్ని సెట్ చేసుకుంది. చేతులకు గాజులు వేసుకుని చాలా అందంగా కనిపించింది భామ.(Images Source : Instagram/keerthysureshofficial)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది కీర్తి. New Beginnings and Yellow! ✨💛 #VD18 అంటూ తన కొత్త సినిమా గురించి అప్డేట్ ఇచ్చింది.(Images Source : Instagram/keerthysureshofficial)
VD18తో కీర్తి సురేష్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. వరుణ్ ధావన్ సరసన హీరోయిన్గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. రణ్వీర్ సింగ్‌తో కలిసి ఓ యాడ్ చేసిన ఈ భామ.. ఇప్పుడు నేరుగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది.(Images Source : Instagram/keerthysureshofficial)
చైల్డ్ ఆర్టిస్ట్‌గా మలయాళం ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభించింది. అనంతరం తమిళంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.(Images Source : Instagram/keerthysureshofficial)
తెలుగులో నేను శైలజతో ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో ఆకట్టుకున్న ఈ భామ.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. (Images Source : Instagram/keerthysureshofficial)