✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sreeleela Photos: శ్రీలీల పెద్ద టెస్టే పెట్టింది - మీరు రాశారా మరి!

RAMA   |  02 Feb 2024 02:02 PM (IST)
1

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీలీల కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఇది సూర్యోదయమా - సూర్యాస్తమయమా? చెప్పుకోండి చూద్దాం అని నెటిజన్లకు టెస్ట్ పెట్టింది

2

టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరు అంటే ఆలోచించకుండా శ్రీలీల అని చెప్పేస్తారు అంతా. పెళ్ళిసందD సినిమాతో పలకరించి ధమాకా సినిమాతో తన దమ్ము చూపించి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది

3

సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా తన డ్యాన్స్, నటనతో ప్రేక్షకులని మెప్పిస్తునే మరో పక్క మరిన్ని ఆఫర్లు తెచ్చుకుంటుంది శ్రీలీల.

4

2022లో సెప్టెంబర్ లో రామ్ సరసన ‘స్కంద’ సినిమాతో వచ్చింది ఈ సినిమా యావరేజ్ . అక్టోబరులో ‘భగవంత్ కేసరి’ తో హిట్ కొట్టింది. నవంబర్ లో వైష్ణవ్ తేజ్ సరసన ‘ఆదికేశవ’, డిసెంబర్ లో నితిన్ సరసన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’లో నటించింది కానీ ఈ రెండు ఫ్లాప్ అయ్యాయి.

5

సంక్రాతికి మహేష్ బాబు సరసన ‘గుంటూరు కారం’ సినిమాతో వచ్చింది

6

Image Credit: SreeLeela/ Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sreeleela Photos: శ్రీలీల పెద్ద టెస్టే పెట్టింది - మీరు రాశారా మరి!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.