Tapsee Photos : ఈ మధ్య పువ్వులతోనే ఫోటోషూట్ చేస్తున్న తాప్సీ.. ఎందుకంటే..
తాప్సీ మరోసారి హసీనా దిల్రుబాగా మారింది. ఫిల్మ్‌ఫేర్ కోసం అందమైన చీరల్లో మరింత అందంగా వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోషూట్లు చేసింది.(Images Source : Instagram/taapsee)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఫిల్మ్‌ఫేర్‌కి సంబంధించిన ప్రతి ఫోటోషూట్‌లో తాప్సీ గులాబీలు పట్టుకుని ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోషూట్‌లో కేవలం పువ్వుల గురించే కాదు.. తాప్సీ చీరలు కూడా అదే రేంజ్లో ఆకట్టుకుంటున్నాయి.(Images Source : Instagram/taapsee)
పూర్తిగా హసీనా దిల్రూబాలాగా మారిపోయి.. చేతిలో పువ్వు.. నడుముకు సన్నని చైన్ పెట్టుకుని తాప్సీ ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది.(Images Source : Instagram/taapsee)
తాప్సీ ఝుమ్మందినాదం అనే తెలుగు సినిమాతో తన సినీ కెరీర్ ప్రారంభించింది. మిస్టర్ పర్ఫెక్ట్లో ప్రభాస్‌కి జోడిగా సెకండ్ హీరోయిన్గా నటించింది. అనంతరం తమిళ్, హిందీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. (Images Source : Instagram/taapsee)
గుండెల్లో గోదారి సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఈ భామకు తెలుగులో ఆమెకు నటిగా గుర్తింపును తెచ్చే అవకాశాలు రాలేదు. దీంతో ఆమె హిందీవైపు తన కెరీర్‌ను మరల్చుకుంది.(Images Source : Instagram/taapsee)
బేబి, పింక్, హసీనా దిల్ రూబా వంటి సినిమాలతో బాలీవుడ్లో సూపర్ సక్సెస్ అందుకుంది. అంతేకాకుండా తాప్సీ సినిమా అంటే ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చేంత ఇమేజ్ను సంపాదించుకుంది. తాజాగా షారుఖ్ ఖాన్‌తో కలిసి డుంకీ అని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.(Images Source : Instagram/taapsee)