Tridha Choudhury Photos: బికినీలో త్రిధా చౌదరి - చూడండి తెలుగు ప్రేక్షకులు దూరమైన అందాన్ని!
నిఖిల్ 'సూర్య వర్సెస్ సూర్య' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన బెంగాలీ హీరోయిన్ త్రిధా చౌదరి. లేటెస్టుగా స్విమ్మింగ్ పూల్ లో చిల్ అవుతున్న ఫోటోలు పోస్ట్ చేశారు. వాటిని మీరూ చూడండి. (Image Courtesy: tridhac / Instagram)
సూర్య వర్సెస్ సూర్య తర్వాత సందీప్ కిషన్ 'మనసుకు నచ్చింది'తో పాటు తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన '7', 'అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒకటి' సినిమాలు చేశారు త్రిధా చౌదరి. (Image Courtesy: tridhac / Instagram)
త్రిధా చౌదరి ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ అయ్యారు. బాలీవుడ్ వెబ్ సిరీస్ లు చేస్తూ ఓటీటీలో విజయాలు అందుకుంటున్నారు. ప్రకాష్ ఝా దర్శకత్వంలో వచ్చిన 'ఆశ్రమ్' ఆమెకు ఎక్కువ పేరు తీసుకొచ్చింది. (Image Courtesy: tridhac / Instagram)
త్రిధా చౌదరి గ్లామర్ గాళ్. అప్పుడప్పుడూ బికినీ ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజనులను ఆమె అట్ట్రాక్ట్ చేస్తుంటారు. (Image Courtesy: tridhac / Instagram)
త్రిధా చౌదరి గ్లామర్ ఫోటోలు (Image Courtesy: tridhac / Instagram)
త్రిధా చౌదరి (Image Courtesy: tridhac / Instagram)
త్రిధా చౌదరి (Image Courtesy: tridhac / Instagram)