దుబాయ్ లో బాలీవుడ్ తారల సందడి- అట్టహాసంగా ఫిల్మ్‌ఫేర్ ఈవెంట్
బాలీవుడ్ తారలు దుబాయ్ లో సందడి చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఫిల్మ్ ఫేర్ మిడిల్ ఈస్ట్ అచీవర్స్ నైట్ 2022కి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
షెహనాజ్ గిల్, జాన్వీ కపూర్, రణ్‌వీర్ సింగ్, తేజస్వి ప్రకాష్ సహా పలువురు ప్రముఖులు రెడ్ కార్పెట్ పై సందడి చేశారు.
అర్జున్ కపూర్, గోవిందా, భూమి పెడ్నేకర్, కరణ్ కుంద్రా, మానుషి చిల్లర్, వాణి కపూర్, సన్నీలియోన్, హేమా మాలిని, మనీష్ పాల్, తమన్, తమన్ ఈ వేడుకలో పాల్గొన్నారు.
భారతీ సింగ్, కనికా కపూర్, శర్వరీ వాఘ్, ఆయుష్మాన్ ఖురానాతో పాటు పలువురు స్టన్నింగ్ లుక్స్ తో అదరగొట్టారు.
బాలీవుడ్ నటీటనలు ఆటాపాటలతో ఫిల్మ్‌ఫేర్ మిడిల్ ఈస్ట్ అచీవర్స్ నైట్-2022 హోరెత్తింది.
పలువురు నటీమణులు తమ అద్భుతమైన డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు.
అదిరిపోయే స్టెప్పులతో అదుర్స్ అనిపించారు.
రణ్ వీర్ సింగ్ సందడి ఈవెంట్ కు హాజరైన వారని మరింత ఉత్సాహపరిచింది.
దుమ్మురేపేలా డ్యాన్స్ చేసి అదరగొట్టాడు.
గోవిందా ఫన్నీ కామెంట్స్ అందరినీ నవ్వుల్లో ముంచెత్తేలా చేశాయి.
బాలీవుడ్ సెలబ్రిటీల జోష్ తో ఈవెంట్ మరింత సందడిగా మారింది.
ఫిల్మ్‌ఫేర్ మిడిల్ ఈస్ట్ అచీవర్స్ నైట్-2022లో బాలీవుడ్ నటీనటుల సందడి!