Faria Abdullaha : సైమా స్టేజ్‌పై ఫరియా అబ్దుల్లా స్టెప్పులు.. పర్ఫార్మెన్స్తో మత్తు వదిలిస్తోందిగా
స్టేజ్ ఏది అయినా ఫరియా అబ్దుల్లా తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో 100 పర్సెంట్ ఎఫర్ట్స్ ఇస్తుంది. తాజాగా సైమాలో ఈ భామ(Images Source : Instagram/Faria Abdullaha)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్లో ఫరియా గ్రేస్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. రీసెంట్గా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ఫంక్షన్లో కూడా ఫరియా అదిరే పర్ఫార్మెన్స్ ఇచ్చింది.(Images Source : Instagram/Faria Abdullaha)
దానికి సంబంధించిన ఫోటోలను సైమా తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో ఫోటోలు పోస్ట్ చేసింది. The spotlight shines on @fariaabdullah as she delivers an unforgettable dance performance! అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Faria Abdullaha)
Siima or otherwise(even practice) Fariah will have the same energy and effect on the audience💝 అంటూ ఓ అభిమాని ఈ ఫోటోలకు కామెంట్ పెట్టాడు. (Images Source : Instagram/Faria Abdullaha)
ఫరియా రీసెంట్గా మత్తువదలరా 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా హిట్ టాక్‌ను సంపాదించుకుని కలెక్షన్లతో ముందుకు దూసుకెళ్తుంది.(Images Source : Instagram/Faria Abdullaha)
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మెగాస్టార్ చిరంజీవి సైతం మత్తు వదలరా 2 గురించి తమ రివ్యూలు ఇచ్చారు. సినిమాను బాగా ఎంజాయ్ చేసినట్లు వారు ట్వీట్స్ వేశారు.(Images Source : Instagram/Faria Abdullaha)