Karunaa Bhushan: ఎర్రని ముద్ద మందారంలా కనిపిస్తున్న కరుణ భూషణ్
ఒకప్పుడు టాప్ యాంకర్ గా వెలిగింది కరుణ భూషణ్. Image Credit: Karunaa Bhushan/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ తర్వాత పలు సినిమాల్లోని కనిపించింది. పెళ్లి చేసుకున్నాక కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుంది. Image Credit: Karunaa Bhushan/ Instagram
ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది. Image Credit: Karunaa Bhushan/ Instagram
'వైదేహి పరిణయం', 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్స్.. 'ఎక్స్ పోజ్డ్ 24' వెబ్ సిరీస్ లో నటిస్తోంది. Image Credit: Karunaa Bhushan/ Instagram
సోషల్ మీడియాలో కరుణ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. సీరియల్ సెట్స్ లో తోటి నటులతో కలిసి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. Image Credit: Karunaa Bhushan/ Instagram
కరుణ అందమైన ఫోటోలు. Image Credit: Karunaa Bhushan/ Instagram
కరుణ అందమైన ఫోటోలు. Image Credit: Karunaa Bhushan/ Instagram