Actress Jyothi Birthday: కలర్ ఫుల్ గా నటి జ్యోతి బర్త్ డే వేడుకలు
తెలుగు సినిమాల్లో బోల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందింది నటి జ్యోతి. Photo Credit: Jyoti Labala/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబోల్డ్ పాత్రలే కాకుండా కామెడీ క్యారెక్టర్స్ కూడా చేసింది. Photo Credit: Jyoti Labala/Instagram
బిగ్ బాస్ సీజన్-1లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టింది. Photo Credit: Jyoti Labala/Instagram
చక్కటి ఆట తీరుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Jyoti Labala/Instagram
తాజాగా హైదరాబాద్ లో జ్యోతి బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. Photo Credit: Jyoti Labala/Instagram
పలువురు సినీ సెలబ్రిటీలు ఈ వేడుకలకు హాజరయ్యారు. Photo Credit: Jyoti Labala/Instagram
బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు.Photo Credit: Jyoti Labala/Instagram
జ్యోతికి కేక్ తినిపించి శుభాకాంక్షలు చెప్పారు.Photo Credit: Jyoti Labala/Instagram
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Jyoti Labala/Instagram
నెటిజన్లు జ్యోతికి బర్త్ డే విషెస్ చెప్తున్నారు. Photo Credit: Jyoti Labala/Instagram