Ennenno Janmala Bandham Deb jani Modak Photos: 'ఎన్నెన్నో జన్మల బంధం' హీరోయిన్ వేద గురించి ఈ విషయాలు మీకు తెలుసా...
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో వేద అనే పాత్ర లో నటిస్తున్న హీరోయిన్ అసలు పేరు డెబి జాన్ మొదక్. డెబి జాన్ మొదక్ మార్చ్ 20 న 1996 వ సంవత్సరం వెస్ట్ బెంగాల్ లో ని కోల్ కతాలో పుట్టింది. ఈమె తండ్రి పేరు మొదక్, తల్లి పేరు అపూర్వ.
సెయింట్ జాన్స్ సెకండరీ స్కూల్ లో చదువుకున్న డెబి జాన్ తన గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక మోడలింగ్ లో అడుగుపెట్టింది. డెబి జాన్ మొదక్ బెంగాలీ సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టింది. అపోన్ జాన్, ఓం నమహ్ శివాయ వంటి బెంగాలీ సీరియల్స్ తో పాటు తమిళంలోనూ నటించింది.
2013 లో డెబి జాన్ తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. నాక్ ఔట్ సినిమా లోనూ మెరిసింది. హిందీ సీరియల్ కి రీమేక్ గా వచ్చిన 'ఎన్నెన్నో జన్మల బంధం' లో హీరోయిన్ గా వేద అనే పాత్ర చేస్తోంది. మాతృత్వానికి దూరమైన ఒక అమ్మాయి సొసైటీలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే కాన్సెప్ట్ తో ఈ సీరియల్ తెరకెక్కింది.
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో వేద (డెబి జాన్ మొదక్) ఫొటోస్ (Image Credit: Deb jani modak / Instagram)

image 7