Dil Raju Bday Celebrations: మనవడికి ముద్దులు అండ్...
ABP Desam
Updated at:
18 Dec 2021 03:11 PM (IST)
![Dil Raju Bday Celebrations: మనవడికి ముద్దులు అండ్... Dil Raju Bday Celebrations: మనవడికి ముద్దులు అండ్...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/18/9ce0c8974aed3bc5dd123b486e7164b19b31a.jpg?impolicy=abp_cdn&imwidth=800)
1
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు పుట్టినరోజు (డిసెంబర్ 18)ను ఆయన కుమార్తె హన్షితా రెడ్డి సెలబ్రేట్ చేశారు. కేక్ మీద 'ద కింగ్ ఆఫ్ ద హౌస్' (ఇంటికి రాజు), బెస్ట్ డాడ్ ఇన్ ద వరల్డ్' (ప్రపంచంలో మంచి తండ్రి) వంటి క్యాప్షన్స్ ఉంచారు. జీవితం 51 సంవత్సరాల దగ్గర మొదలవుతుందనే థీమ్‌తో బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. (Image Credit: Instagram/Hanshitha Reddy)
Download ABP Live App and Watch All Latest Videos
View In App![Dil Raju Bday Celebrations: మనవడికి ముద్దులు అండ్... Dil Raju Bday Celebrations: మనవడికి ముద్దులు అండ్...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/18/222819e9f24016e67284d1db001d27d6d6964.jpg?impolicy=abp_cdn&imwidth=800)
2
కేక్ కోస్తూ... (Image Credit: Instagram/Hanshitha Reddy)
![Dil Raju Bday Celebrations: మనవడికి ముద్దులు అండ్... Dil Raju Bday Celebrations: మనవడికి ముద్దులు అండ్...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/18/1922e167c245982df8293df16a16e8791e6f6.jpg?impolicy=abp_cdn&imwidth=800)
3
'దిల్' రాజుతో అతని కుమార్తె హన్షితా రెడ్డి (Image Credit: Instagram/Hanshitha Reddy)
4
పుట్టినరోజు సందర్భంగా మనవడు ఆరాన్శ్ను ఒడిలోకి తీసుకున్న దిల్ రాజు, అతడికి ముద్దులు పెట్టారు. (Image Credit: Instagram/Hanshitha Reddy)
5
దిల్ రాజు, ఆరాన్శ్ (Image Credit: Instagram/Hanshitha Reddy)
6
image 6