Eesha Rebba: బ్లాక్ డ్రెస్లో వావ్ అనిపిస్తున్న ఈషా రెబ్బ
చక్కని నటనతో ఈషా రెబ్బ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. - Image Credit: Eesha Rebba/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ బ్యూటీ 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. Image Credit: Eesha Rebba/Instagram
'అంతక ముందు ఆ తరువాత' సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. Image Credit: Eesha Rebba/Instagram
ఈషా నటించిన 'అమీ తుమీ' సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ పొందింది. Image Credit: Eesha Rebba/Instagram
'అమీ తుమీ', 'దర్శకుడు' సినిమాలకు ఈషా బెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ గా అవార్డును సొంతం చేసుకుంది. Image Credit: Eesha Rebba/Instagram.
ఈషా సినిమాల్లోనే కాదు ‘ఆహా’లో రీలీజైన '3 రోసెస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. Image Credit: Eesha Rebba/Instagram
ఈషా 'ఒట్టు' సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. Image Credit: Eesha Rebba/Instagram