Bigg Boss Keerthy: ప్రతి ఇంట్లో కీర్తిలాంటి కూతురు ఉండాల్సిందే
పూవులాంటి లేత మనసున్న అమ్మాయి కీర్తి. ఆమెను చూస్తే ఇలాంటి కూతురు లేదా కోడలు ఇంట్లో ఉంటే ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది ఎవరికైనా. -Image Credit: Keerthy Keshav Bhat/Instagram
సున్నితమైన మనసున్న అమ్మాయి అయిన జీవితంలో చాలా స్ట్రాంగ్ గా నిల్చుంది కీర్తి. ఫ్యామిలీ మొత్తం తనని వదిలి శాశ్వతంగా వెళ్లినా వారిని తలచుకుంటూ ధైర్యంగా ముందడుగు వేస్తోంది. -Image Credit: Keerthy Keshav Bhat/Instagram
ఆదిరెడ్డి ఫినాలే వేదికపై ఒక మాట అన్నారు... ‘కీర్తిలాంటి వాళ్లని ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలు ఆగుతాయి’ అని అన్నారు. -Image Credit: Keerthy Keshav Bhat/Instagram
అందమైన చిరునవ్వు ఆమెకు పెద్ద ఆస్తి. -Image Credit: Keerthy Keshav Bhat/Instagram
కీర్తి అందమైన ఫోటోలు -Image Credit: Keerthy Keshav Bhat/Instagram
కీర్తి అందమైన ఫోటోలు -Image Credit: Keerthy Keshav Bhat/Instagram