Eesha Rebba Birthday : ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్‌డే స్పెషల్ ఫోటోలు చూశారా?
ఈషా రెబ్బా ఆరెంజ్ కలర్ శారీలో చాలా అందంగా కనిపించింది. కాటన్ శారీలో దానికి తగిన డిజైనర్ బ్లౌజ్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/yourseesha)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్లాక్ మెటల్ ఝుంకాలతో.. అందంగా ముస్తాబైంది. ముక్కు పుడక పెట్టుకుని బొట్టు పెట్టుకుని చాలా అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/yourseesha)
చేతులకు మ్యాంచింగ్ రింగ్స్ పెట్టుకుని.. ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసి.. Grateful for another year of life..☺️🥂 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/yourseesha)
తన బర్త్ డే సందర్భంగా ఫోటోలు షేర్ చేస్తూ.. మరో సంవత్సరానికి గ్రేట్ఫుల్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/yourseesha)
ఈషా రెబ్బా తెలంగాణలోనికి వరంగల్‌లో జన్మించింది. అంతకుముందు ఆ తరువాత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.(Images Source : Instagram/yourseesha)
హీరోయిన్గా నటిస్తూనే.. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటిస్తుంది. కేవలం తన అందంతోనే కాకుండా.. నటనతోనూ అందరినీ ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/yourseesha)
కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళం, మలయాళం సినిమాల్లో కూడా నటించింది. వెబ్ సిరీస్‌లలో కూడా ఈ భామ నటించి అలరిస్తోంది.(Images Source : Instagram/yourseesha)