Disha Patani: బటన్ తీసేసి షో చేస్తోన్న 'లోఫర్' బ్యూటీ.. వీకెండ్ ఎఫెక్ట్!
దిశా పటానికి తెలుగులో సక్సెస్ రాలేకపోయినా బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వెల్లువెత్తాయ్. 2016లో ఎంఎస్ ధోనీ హిట్ కావడంతో కెరీర్ జోరు పెరిగింది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగతేడాది తెలుగులో 'కల్కి 2898 ఏడీ' సినిమాతో నటించింది. ప్రభాస్ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు మించి వసూలు చేసి హైలెట్ అయింది
ప్రస్తుతం బాలీవుడ్ లో దిశా జోరు బాగానే ఉంది. ప్రస్తుతం హిందీలో రెండు మూవీస్ లో నటిస్తోంది. మరికొన్ని ఆఫర్స్ సిద్ధంగా ఉన్నాయ్
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దిశాపటాని లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి
దిశా పటాని క్లీ వేజ్ షో తో మతి పోగొట్టేలా ఉంది దిశా పటాని. 1992లో యూపీ బరేలీలో జన్మించిందిన దిశా ఇంజినీరింగ్ పూర్తిచేసింది
తండ్రి జగదీష్ సింగ్ పటాని పోలీస్ ఆఫీసర్ కాగా, తల్లి హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేది. ఆమె సోదరి ఖుష్బూ పటాని భారత సైన్యంలో లెఫ్టినెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది దిశా