Disha Patani : కంగువ ప్రమోషన్స్‌లో దిశా పటానీ.. ట్రెడీషనల్ లుక్‌లో అదిరిపోయిందిగా
బాలీవుడ్ హాట్ బ్యూటీలలో దిశా పటానీ టాప్ ప్లేస్‌లో ఉంటారు. ఈ భామ అదే రేంజ్లో డ్రెస్‌లు వేసుకుంటూ ఉంటుంది. (Images Source : Instagram/Disha Patani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబికినీల్లో ఎక్కువగా కనిపించే ఈ భామ తాజాగా ట్రెడీషనల్ లుక్‌లో కనిపించింది. కంగువ మూవీ ప్రమోషన్స్‌కి హాజరైంది.(Images Source : Instagram/Disha Patani)
రెడ్ కలర్ గాగ్రాలో గోల్డెన్ ఎంబ్రాయిడరీ వచ్చిన డ్రెస్ వేసుకుంది. దానికి తగ్గట్లు మ్యాచింగ్ దుపట్టా వేసుకుని చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Disha Patani)
చెవులకు పెద్ద ఝుంకాలు పెట్టుకుంది. అలాగే చేతులకు కూడా గాజులు వేసుకుని అందంగా ముస్తాబైంది. హెయిర్ లీవ్ చేసుకుని.. గోల్డెన్ మేకప్ లుక్‌లో చాలా అందంగా కనిపించింది దిశా.(Images Source : Instagram/Disha Patani)
🌹 అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ❤️❤️❤️❤️ అంటూ రెడ్ రోజ్లు పంపిస్తూ కామెంట్లు చేస్తున్నారు ఆమె అభిమానులు.(Images Source : Instagram/Disha Patani)
దిశాపటానీ నటించిన కంగువ సినిమా నవంబర్ 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రస్తుతం జరిగే బ్యాక్ గ్రౌండ్లో దిశా పటానీ ఉంటుంది. ఈ సీక్వెన్స్ 20 నిమిషాలు ఉంటుందని డైరక్టర్ ఇప్పటికే చెప్పారు.(Images Source : Instagram/Disha Patani)