Disha Patani : బోల్డ్ లుక్‌లో దిశా పటానీ.. సిగ్గుతో కళ్లు మూసుకుంటున్న సుందరి
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీలలో దిశాపటానీ పేరు కచ్చితంగా ఉంటుంది. ఈమె తన ఫిట్నెస్, ఫ్యాషన్‌తో నటిగా కంటే ఎక్కువగా పేరు సంపాదించుకుంది.(Images Source : Instagaram/DishaPatani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా ఈ భామ వైట్ కలర్ డ్రెస్‌లో ఓ ఫోటోషూట్చేసింది. దీనిలో సిగ్గుపడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagaram/DishaPatani)
ఫ్యాషన్ పరేడ్ గురించి.. వైట్ గౌన్‌లో అందంగా ముస్తాబైన దిశాపటానీ.. సిండ్రిల్లాలా ముస్తాబైంది. చూసేందుకు చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagaram/DishaPatani)
డ్రెస్‌కు తగ్గట్లు హెయిర్‌ను పైకి ముడి వేసుకుని.. చేతులకు రింగ్స్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. షైనీ మేకప్ లుక్‌తో తన లుక్‌ని సెట్ చేసుకుంది బ్యూటీ.(Images Source : Instagaram/DishaPatani)
లోఫర్ సినిమాతో వరుణ్ తేజ సరసన నటించి.. టాలీవుడ్ నుంచి హీరోయిన్గా కెరీర్‌ను ప్రారంభించింది. తర్వాతా బాలీవుడ్లో పలు అవకాశాలు అందుకుని.. కెరీర్లో ముందుకు వెళ్తోంది.(Images Source : Instagaram/DishaPatani)
ఎమ్ఎస్ ధోని బయోపిక్‌తో ఈ భామకు మంచి పేరు వచ్చింది. అనంతరం హిందీలో పలు సినిమాలు చేసినా.. అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కానీ ఈ డేటింగ్ రూమర్స్, ఫ్యాషన్ వంటి వార్తల్లో ఎప్పుడూ నిలుస్తూ ఉంటుంది.(Images Source : Instagaram/DishaPatani)
టైగర్ ష్రాఫ్, దిశా పటానీ అప్పట్లో డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ వినిపించేవి. తర్వాత వారికి బ్రేకప్ అయ్యిందంటూ పలు కథనాలు వచ్చాయి. అయితే తాజాగా వీరిద్దరూ హోలీ సెలబ్రేట్ చేసుకుని.. వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. (Images Source : Instagaram/DishaPatani)