Nayanthara Photos: నిన్ను చూసిన క్షణమున నన్ను నేనే మరిచిన - చాలా మిస్సయ్యానంటూ నయన్ పోస్ట్!
RAMA
Updated at:
27 Mar 2024 01:34 PM (IST)
1
భర్త విఘ్నేష్ శివన్, పిల్లలతో కలసి ఉన్న పిక్స్ షేర్ చేసింది నయనతార
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
బిజీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని 20 రోజుల తర్వాత కనిపించావ్.. మేం ముగ్గురం నిన్ను ఎంత మిస్సయ్యామో తెలుసా అంటూ పోస్ట్ పెట్టిన నయన్
3
ఆరేళ్లు డేటింగ్ తర్వాత గతేడాది జూన్ లో పెళ్లిచేసుకున్నారు నయన్, విఘ్నేష్.
4
సరోగసీ ద్వారా కవలపిల్లలకు జన్మనిచ్చిన నయనతార...వారితో హ్యాపీ టైమ్ స్పెండ్ చేస్తోంది
5
ఓ వైపు కెరీర్లో బిజీగా ఉంటూనే మరోవైపు భర్త, పిల్లలో లైఫ్ ఎంజాయ్ చేస్తోంది
6
నయన్-విఘ్నేష్ పిల్లలిద్దరి పేర్లు ఉయిర్, ఉలగమ్
7
నయనతార -విఘ్నేష్ శివన్ (Image Credit: vignesh shivan/ Instagram)
8
నయనతార -విఘ్నేష్ శివన్ (Image Credit: vignesh shivan/ Instagram)
9
నయనతార -విఘ్నేష్ శివన్ (Image Credit: vignesh shivan/ Instagram)