Deepika Padukone Baby Bump: దీపికా పదుకొనే బేబీ బంప్ ఫొటోస్.. సినిమాలో కల్కిని కడుపులో మోస్తున్న సుమతికి రియల్ గా ఎవరు పుట్టబోతున్నారో తెలుసా!
కల్కి 2898 AD మూవీలో సుమతిగా నటించింది దీపిక. కల్కిని కడుపులో మోస్తున్న సుమతి క్యారెక్టర్లో అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో గర్భిణిగా కనిపించిన దీపిక రియల్ గా కూడా గర్భిణి. లేటెస్ట్ గా బేబీ బంప్ ఫొటోస్ షేర్ చేసింది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appషారుక్ ఖాన్ హీరోగా వచ్చిన ‘ఓం శాంతి ఓం’ తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయిన దీపికా...వరుస ఆఫర్స్ దక్కించుకుని తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా వెలిగింది..ఇప్పటికీ స్టార్ హీరోయిన్ జాబితాలోనే ఉంది.
రణవీర్ సింగ్ ని ప్రేమవివాహం చేసుకున్న దీపిక..ఓ వైపు వ్యక్తిగతజీవితం, కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ దూసుకెళుతోంది. రీసెంట్ గా కల్కి 2898AD మూవీలో సుమతిగా నటించింది.
ప్రస్తుతం ప్రగ్నెంట్ గా ఉన్న దీపికకు పుట్టబోయేది మగబిడ్డా ఆడబిడ్డా అనేది వెల్లడించారు ప్రముఖ జ్యోతిష్యుడు ‘పండిట్ జగన్నాథ్’. దీపిక-రణవీర్ సింగ్ జాతకం ప్రకారం వీళ్లిద్దరకీ మొదట మగబిడ్డ పుట్టబోతున్నాడని చెప్పారు.
ఈ రోజుల్లో కూడా మగబిడ్డ- ఆడబిడ్డ అని ఆలోచించడం ఏంటని కొందరు నెటిజన్లు అంటే.. తల్లిదండ్రుల జాతకం ప్రకారం చెప్పడంలో తప్పేముందంటున్నారు మరికొందరు నెటిజన్లు.
దీపికి పదుకొనే (Images Sources : Instagram/Deepika Padukone)