Vishnupriyaa bhimeneni: చిలకపచ్చ చీరకట్టి వయ్యారాలు పోతున్న విష్ణుప్రియ
ABP Desam
Updated at:
24 Aug 2023 12:50 PM (IST)

1
బుల్లితెర హాట్ యాంకర్ విష్ణు ప్రియ రీసెంట్ గా 'దయ' అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసిన విష్ణు ప్రియ 'పోవే పోరా' అనే షో తో టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ షోలో సుడిగాలి సుదీర్ తో కలిసి యాంకరింగ్ చేస్తూ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

3
చిన్న చిన్న సినిమాల్లో నటిస్తోంది. ఆ మధ్య ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ పేరుతో వచ్చిన వెబ్సీరిస్లో విష్ణుప్రియ గయ్యాళి గర్ల్ఫ్రెండ్గా కనిపించింది.
4
పలు ఆల్బమ్ సాంగ్స్ కూడా చేసింది విష్ణు ప్రియ. వీటిలో 'జరీ జరీ పంచే కట్టు', 'గంగులు' అనే ఆల్బమ్ సాంగ్స్ కి మంచి ఆదరణ దక్కింది.
5
విష్ణుప్రియ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Vishnu Priya/Instagram