Shobhashetty Photos: మరీ ఇంత అందంగా ఉండడం కూడా క్రైమే శోభా!
ABP Desam | 24 Aug 2023 11:44 AM (IST)
1
స్మాల్ స్క్రీన్ పై శోభాశెట్టికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీక దీపం సీరియల్ లో విలన్ మోనితగా ఫుల్ మార్కులు కొట్టేసింది. కన్నడంలో, తెలుగులో చాలా సీరియల్స్ లో నటించినా కార్తీకదీపం ద్వారా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. త్వరలో బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టబోతోందట శోభ.
2
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభ... తెల్ల చీరలో పిక్స్ షేర్ చేసింది.
3
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
4
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
5
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
6
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)