'COBRA' Vikram Stills:'కోబ్రా' మూవీ విక్రమ్, శ్రీనిధి శెట్టి రొమాంటిక్ స్టిల్స్
ABP Desam
Updated at:
09 Jul 2022 12:23 PM (IST)
1
విక్రమ్, శ్రీనిధి శెట్టి జంటగా ఆర్.అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన మూవీ ‘కోబ్రా’. ఎస్.ఎస్.లలిత్ కుమార్ నిర్మాత.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఆగస్టు 11న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకానున్న ఈ మూవీ తెలుగు హక్కులను నిర్మాత ఎన్వీ ప్రసాద్ సొంతం చేసుకున్నారు.
3
వినూత్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో విక్రమ్ గణితశాస్త్ర మేధావిగా కనిపించనున్నాడు.
4
ఈ సినిమాలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించాడు. ఏఆర్ రెహమాన్ స్వరాలందించారు
5
'కోబ్రా' మూవీ విక్రమ్, శ్రీనిధి శెట్టి రొమాంటిక్ స్టిల్స్
6
'కోబ్రా' మూవీ విక్రమ్, శ్రీనిధి శెట్టి రొమాంటిక్ స్టిల్స్
7
'కోబ్రా' మూవీ విక్రమ్, శ్రీనిధి శెట్టి రొమాంటిక్ స్టిల్స్