విష్ణుప్రియ లేటెస్ట్ ఫోటోలు - చూస్తే మతిపోవడం ఖాయం!
షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసిన విష్ణు ప్రియ 'పోవే పోరా' అనే షో తో టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ షోలో సుడిగాలి సుదీర్ తో కలిసి యాంకరింగ్ చేస్తూ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో లోను కొన్ని స్కిట్స్ లో మెరిసింది. దాని అనంతరం కొన్ని చిన్న సినిమాల్లో నటించింది.
రీసెంట్ గా సుడిగాలి సుధీర్ నటించిన 'వాంటెడ్ పండుగాడు' సినిమాలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలు, డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ మంచి పాపులారిటీ తెచ్చుకుంది.
ఇక ఈమధ్య పలు ఆల్బమ్ సాంగ్స్ చేసింది ఇప్పటివరకు విష్ణు ప్రియ చేసిన 'జరీ జరీ పంచే కట్టు', 'గంగులు' అనే ఆల్బమ్ సాంగ్స్ కి యూట్యూబ్ లో మంచి ఆదరణ దక్కింది.
ఇక తాజాగా 'దయ' అనే వెబ్ సిరీస్ తో ఓటీటీకి ఎంట్రీ ఇస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 4న హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
విష్ణు ప్రియ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
విష్ణు ప్రియ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
విష్ణు ప్రియ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
విష్ణు ప్రియ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.