యూరోప్ టూర్లో అజిత్ - బిజీ షెడ్యూల్లోనూ ప్యాషన్‌ను వదలని స్టార్!
ABP Desam
Updated at:
02 Aug 2023 06:11 PM (IST)
1
తమిళ స్టార్ హీరో అజిత్ యూరోప్ బైక్ టూర్లో బిజీగా ఉన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ టూర్లో జర్మనీ, డెన్మార్క్, నార్వే దేశాలను అజిత్ కవర్ చేయనున్నారు.
3
అజిత్ కుమార్‌కు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం.
4
ప్రస్తుతం తన మొదటి ప్రాధాన్యత దానికే ఇస్తున్నారు.
5
త్వరలో ఆయన ‘విడాముయర్చి’ షూటింగ్లో బిజీ కానున్నారు.
6
అజిత్ ఇన్స్పిరేషన్తో మంజు వారియర్ కూడా ఆయనతో బైక్ టూర్‌కి వెళ్లారు.