చాన్నాళ్ల తర్వాత కలిసి కనిపించిన విరుష్క జోడీ
ABP Desam
Updated at:
15 Aug 2023 02:58 AM (IST)
1
విరాట్, అనుష్క చాలా కాలం తర్వాత జోడిగా కనిపించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్, ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు విరాట్‌కు విశ్రాంతిని ఇచ్చారు.
3
దీంతో కొంత కాలంగా విరాట్ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు.
4
విరాట్ నేరుగా ఆసియా కప్‌లో బరిలోకి దిగనున్నాడు.
5
ఈ సిరీస్ మొదటి మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్‌తో తలపడనుంది.
6
సెప్టెంబర్ 2వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది.