Vijay Varma : తమన్నా బాయ్ ఫ్రెండ్ ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్.. విజయ్ పేరును టాటూ వేయించుకున్న వారు ఎవరో తెలుసా?
విజయ్ వర్మ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేశారు. Seas the day Adios 2024 👋🏻 అంటూ ఫోటోలు షేర్ చేశారు. (Image Source : Instagram/Vijay Varma)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఫోటోల్లో ఓ ఇంట్రెస్టింగ్ విషమేమిటంటే.. ఓ వ్యక్తి విజయ్ పేరును టాటూ వేయించుకున్నాడు. అయితే ఇది తమన్నా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. కానీ విజయ్ తన ఫ్రెండ్‌ని ట్యాగ్ చేస్తూ ఈ ఫోటోలు షేర్ చేశారు.(Image Source : Instagram/Vijay Varma)
తమన్నా బాయ్ ఫ్రెండ్‌గా తెలుగు ప్రేక్షకులకు ఎక్కువ హైప్ వచ్చింది. కానీ ఈ నటుడు హైదరాబాద్‌కు చెందిన వాడే. ఈ విషయం ఎక్కువమందికి తెలియదు. (Image Source : Instagram/Vijay Varma)
విజయ్ వర్మ తెలుగులో ఎంసీఏ అనే సినిమాలో నెగిటివ్ రోల్ చేశాడు. నాని హీరోగా చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. (Image Source : Instagram/Vijay Varma)
ఆ తర్వాత విజయ్ వర్మ తెలుగులో మరే సినిమా చేయలేదు విజయ్. కానీ హిందీలో విజయ్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓ గొప్ప నటుడిగా ఆయనకు ఓ మంచి పేరు ఉంది. (Image Source : Instagram/Vijay Varma)