Vijay Devarakonda Visits Peddamma Temple : పెద్దమ్మ బ్లెస్సింగ్స్ తీసుకున్న విజయ్ దేవరకొండ అండ్ 'లైగర్' టీమ్
పెద్దమ్మ తల్లి దర్శనం అనంతరం 'లైగర్' టీమ్ (Image courtesy - @puriconnects/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపెద్దమ్మ తల్లి ఆలయం నుంచి వెళుతున్న విజయ్ దేవరకొండ (Image courtesy - @puriconnects/Instagram)
'లైగర్' సినిమాకు తొలిరోజు సూపర్ కలెక్షన్స్ వచ్చాయని చిత్ర బృందం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 32.12 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని యూనిట్ పేర్కొంది. (Image courtesy - @puriconnects/Instagram)
'లైగర్' సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా... తొలిరోజు విజయ్ దేవరకొండ అభిమానులు 'బ్లాక్ బస్టర్ లైగర్' హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. (Image courtesy - @puriconnects/Instagram)
సినిమా విడుదల రోజున ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35ఎంఎం ధియేటర్లో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే సినిమా చూశారు. (Image courtesy - @puriconnects/Instagram)
థియేటర్లో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే (Image courtesy - @puriconnects/Instagram)
థియేటర్ నుంచి బయటకు వస్తున్న అనన్యా పాండే (Image courtesy - @puriconnects/Instagram)