Vijay Devarakonda Birthday Celebrations: విజయ్ దేవరకొండ బర్త్డే సెలబ్రేట్ చేసిన పేరెంట్స్, సమంత, VD 11 టీమ్
ABP Desam
Updated at:
09 May 2022 07:25 AM (IST)
1
కశ్మీర్లో విజయ్ దేవరకొండ తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం అక్కడ జరుగుతున్న సంగతి తెలిసిందే. యూనిట్ సభ్యుల సమక్షంలో విజయ్ దేవరకొండ కేక్ కట్ చేశారు. సినిమాలో కథానాయికగా నటిస్తున్న సమంత, నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్, దర్శకుడు శివ నిర్వాణ, విజయ్ తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి ఈ వేడుకలో పాల్గొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవితో విజయ్ దేవరకొండ
3
కేక్ కట్ చేస్తున్న విజయ్ దేవరకొండ
4
విజయ్ దేవరకొండ బర్త్డే సెలబ్రేట్ చేసిన సమంత, VD 11 టీమ్