Varun Tej Lavanya Tripathi : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి హల్దీ & మెహందీ వేడుక ఫోటోలు
వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి ఇటలీలో వివాహ బంధంతో ఒక్కటి అవుతున్నారు. పెళ్ళికి ముందు జరిగిన హల్దీ, మెహందీ వేడుకల్లో మెగా ఫ్యామిలీ, సన్నిహితులు సందడి చేశారు. ఆ ఫోటోలు చూడండి. హల్దీ వేడుకలో కొత్త జంటతో చిరంజీవి, సురేఖ దంపతులు (Image Courtesy : Varun Tej Lavanya Tripathi Wedding)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిరంజీవి సతీమణి సురేఖ, నాగబాబు సతీమణి పద్మజ, అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డితో... (Image Courtesy : Varun Tej Lavanya Tripathi Wedding)
వరుణ్ తేజ్ తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ (Image Courtesy : Varun Tej Lavanya Tripathi Wedding)
వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి (Image Courtesy : Varun Tej Lavanya Tripathi Wedding)
వరుణ్ తేజ్ తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ (Image Courtesy : Varun Tej Lavanya Tripathi Wedding)
చిరంజీవి (Image Courtesy : Varun Tej Lavanya Tripathi Wedding)
వరుణ్ తేజ్ (Image Courtesy : Varun Tej Lavanya Tripathi Wedding)
వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి వెడ్డింగ్ ఫోటోలు (Image Courtesy : Varun Tej Lavanya Tripathi Wedding)