✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Urvashi Rautela: మామా... కల్ట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నయా లుక్ చూశావా - ఐఫాలో ఏముందిరా అసలు

Urvashi Rautela: మామా... కల్ట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నయా లుక్ చూశావా - ఐఫాలో ఏముందిరా అసలు

S Niharika Updated at: 29 Sep 2024 09:26 AM (IST)
1

Urvashi Rautela At IIFA 2024: ఊర్వశి రౌతేలాను టాలీవుడ్ ఫ్యాన్స్ కొందరు 'కల్ట్ బ్యూటీ' అంటారు. ఎందుకో తెలుసా? ఆవిడ తెలుగు సినిమాల్లో చేసిన స్పెషల్ సాంగ్స్ అటువంటివి మరి. ఇప్పుడు ఆమె దుబాయ్ లో ఉన్నారు. 'ఐఫా 2024'లో సందడి చేశారు. ఆ ఫోటోలు చూడండి. 

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమాలో 'బాసూ... వేర్ ఈజ్ ద పార్టీ' సాంగ్ చేశారు ఊర్వశి. తెలుగులో ఆమెకు ఫస్ట్ సినిమా అదే.

3

అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమాలో 'వైల్డ్ సాలా'... పవన్ కల్యాణ్ అండ్ సాయి దుర్గా తేజ్ నటించిన 'బ్రో' సినిమాలో 'మై డియర్ మార్కండేయ' సాంగ్స్ కూడా చేశారు ఊర్వశి. 

Continues below advertisement
4

ఉస్తాద్ రామ్ పోతినేని డ్యూయల్ రోల్ చేసిన 'స్కంద' సినిమాలో 'కల్ట్ మామా' సాంగ్ చేశాక ఊర్వశికి 'కల్ట్ బ్యూటీ' అని పేరు వచ్చింది.

5

ఇప్పుడు బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న సినిమా (ఎన్‌బికె 109)లోనూ ఊర్వశి రౌటేలా నటిస్తోంది. 

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.