స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సినీ తారల సందడి - ఫోటోలు చూశారా!
గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. నిర్మాత అల్లు అరవింద్ తో పాటూ టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగీతా ఆర్ట్స్ ఆఫీస్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో పాల్గొన్నారు.
స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న మంచు లక్ష్మి, అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హీరోయిన్ రాశి ఖన్నా తన ఇంటి మేడ పై జాతీయ జెండాని పట్టుకుని దిగిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.
రాశిఖన్నా లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హీరోయిన్ శ్రీ లీల జాతీయ జెండాను పట్టుకుని దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
శ్రీ లీల లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
శ్రీ లీల లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.