✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

బిహార్ ఎన్నికలు 2025

(243/243)
202
NDA
35
MGB
06
OTH
(Source:  ECI | ABP NEWS)
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Suriya: వెంకీ అట్లూరితో సూర్య కొత్త మూవీ - కోలీవుడ్ స్టార్ ఫస్ట్ తెలుగు మూవీ స్టార్ట్

Suriya: వెంకీ అట్లూరితో సూర్య కొత్త మూవీ - కోలీవుడ్ స్టార్ ఫస్ట్ తెలుగు మూవీ స్టార్ట్

Ganesh Guptha Updated at: 19 May 2025 12:59 PM (IST)
1

కోలీవుడ్ స్టార్ సూర్య వరుస ప్రాజెక్టులతో బిజీగా మారారు. ఆయన రీసెంట్ మూవీ 'రెట్రో' తమిళంలో హిట్ టాక్ సొంతం చేసుకోగా తెలుగులో మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా.. ఆయన డైరెక్ట్‌గా తెలుగులో ఓ మూవీ చేయబోతున్నారు.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

'లక్కీ భాస్కర్'తో మంచి సక్సెస్ అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సూర్య కొత్త మూవీ ప్రారంభమైంది. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు.

3

ఈ మూవీకి సంబంధించి పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సూర్య, వెంకీ అట్లూరి, మూవీ టీం పాల్గొన్నారు.

Continues below advertisement
4

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సూర్య 46వ చిత్రంగా మూవీ సిద్ధం కానుంది. సూర్య డైరెక్ట్‌గా తెలుగు మూవీలో నటిస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

5

ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తున్నారు. 'సార్', 'లక్కీ భాస్కర్' మూవీస్ తర్వాత వెంకీ అట్లూరి చిత్రానికి వర్క్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

6

హీరో హీరోయిన్లపై స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.