Sreemukhi : బుల్లి గౌనులో శ్రీముఖి.. క్యూట్ ఫోజులిచ్చిన తెలుగు యాంకర్
శ్రీముఖి క్యూట్ లిటిల్ గౌన్‌లో చాలా అందంగా కనిపించింది. డీప్ నెక్ గౌన్‌లో సింపుల్‌గా ముస్తాబై అందంగా కనిపించింది. (Images Source : Instagram/Sreemukhi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగౌన్‌కి మధ్యలో వైట్ బెల్ట్ పెట్టుకుని స్టైలిష్ లుక్‌ని తీసుకువచ్చింది. గౌన్ లుక్‌కి తగ్గట్లు వైట్ షూలు వేసుకుని అందంగా కనిపించింది. (Images Source : Instagram/Sreemukhi)
జుట్టును పోని వేసుకుని.. మెరిసే, గ్లోయింగ్ మేకప్ లుక్‌లో శ్రీముఖి అందంగా కనిపించింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ♥️✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Sreemukhi)
శ్రీముఖి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తనకు కాబోయే భర్తలో తనకు ఎక్కువ ప్రేమనిచ్చే క్వాలిటీ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.(Images Source : Instagram/Sreemukhi)
నేనంటే నాకు చాలా ఇష్టం. నన్ను నేను ఎక్కువగా ప్రేమించుకుంటాను. నన్ను నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి భర్తగా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.(Images Source : Instagram/Sreemukhi)
బరువు తగ్గడం కోసం రోజుకు ఒకపూట మాత్రమే భోజనం చేస్తానని తెలిపింది. ఆ పూట మాత్రమే అన్నిరకాల ఫుడ్స్ తింటానని తెలిపింది. (Images Source : Instagram/Sreemukhi)