Sravanthi Chokarapu : స్రవంతి చోకరపు బ్యూటీఫుల్ లుక్.. పరదా సినిమా కోసం హాఫ్ శారీలో అందంగా ముస్తాబైందిగా

యాంకర్ స్రవంతి చోకరపు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అందంగా ముస్తాబై ఫోటోలకు అంతే అందంగా ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Sravanthi Chokarapu)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
పరదా సినిమా ప్రమోషన్స్ కోసం.. లంగా ఓణి కట్టుకుని పరదా వేసుకుని అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/Sravanthi Chokarapu)

హెయిర్ స్టైల్ కూడా సూపర్‌గా వేసుకుంది. కర్లీ హెయిర్‌లో అనుపమ లుక్‌ని రీక్రియేట్ చేసింది స్రవంతి. (Images Source : Instagram/Sravanthi Chokarapu)
ఈ ఫోటోలకు అందంగా నవ్వేస్తూ ఫోజులిచ్చింది. ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. In love with this look 😍☺️ Dolled up for @anupamaparameswaran96 #paradha movie teaser launch ✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Sravanthi Chokarapu)
Suddenga chusi anupama anukunna.....😮😮😮😮 అంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు. నిజంగానే పల్లెటూరి అమ్మాయి లుక్‌లో స్రవంతి అనుపమను రిఫ్లెక్ట్ చేసింది.(Images Source : Instagram/Sravanthi Chokarapu)
యాంకర్‌గా ఫేమ్ తెచ్చుకుని బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లింది స్రవంతి. బయటకొచ్చిన తర్వాత అమెకు అవకాశాలు మరిన్ని ఎక్కువయ్యాయి. ప్రస్తుతం యాంకర్‌గా మంచి అవకాశాలు అందుకొంటుంది ఈ బ్యూటీ.(Images Source : Instagram/Sravanthi Chokarapu)