Anjali : గేమ్ చేంజర్ బ్యూటీ అంజలి ఫోటోలు చూశారా? పర్పుల్ లెహంగాలో ఎలిగెంట్గా ఉన్న హీరోయిన్
హీరోయిన్ అంజలి తన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసి.. 💜 #elegance #glamour #favorite #look #happiness #lehanga #love అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Anjali)
పర్పుల్ లెహంగాలో అందంగా ముస్తాబై ఫోటోలకు గ్లామర్ ఫోజులిచ్చింది. హెయిర్ లీవ్ చేసి.. బొట్టు పెట్టుకుని చూడ ముచ్చటగా కనిపించింది.(Images Source : Instagram/Anjali)
తెలుగు హీరోయిన్ అయినా తమిళ సినిమాలతో కెరీర్ను ప్రారంభించింది అంజలి. అక్కడ మంచి విజయాలు అందుకుంది. (Images Source : Instagram/Anjali)
తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ.. తన నటనతో అభిమానులను సంపాదించుకుంది. కానీ ఇక్కడ ఎక్కువ అవకాశాలు దక్కించుకోలేకపోయింది.(Images Source : Instagram/Anjali)
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది అంజలి. రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమాలో తన నటనతో అందరినీ కట్టిపడేసింది. (Images Source : Instagram/Anjali)
ఆమె పర్ఫార్మెన్స్తో అందరి మనసులు దోచుకుంది. 38 ఏళ్ల ఈ భామ మంచి క్యారెక్టర్లు ఎంచుకుంటూ నటనతో కెరీర్ను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Instagram/Anjali)