✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Shraddha Srinath: ఐ లవ్ యూ బాలయ్య.. అభిమానాన్ని ప్రేమ పూర్వకంగా తెలియజేసిన శ్రద్ధా శ్రీనాథ్!

RAMA   |  23 Jan 2025 02:28 PM (IST)
1

డాకు మహారాజ్ సంక్రాంతి బరిలోకి దిగి సూపర్ సక్సెస్ అయింది. కేవలం 80 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి వందకోట్లు కొట్టేసింది

2

హైదరాబాద్ లో సక్సెస్ మీట్, అనంతపురంలో విజయోత్సవ సభ నిర్వహించింది మూవీ యూనిట్

3

ఈ మూవీ సక్సెస్ ఇచ్చిన ఆనందంలో ఉన్న శ్రద్ధా శ్రీనాథ్..ఐ లయ్ యూ అని చెప్పి బాలయ్యపై తన అభిమానం చాటుకుంది

4

బాలకృష్ణ ఓ మాస్ ఐకాన్, ఒక లెజెండ్ ఆయనతో కలసి నటించడం గౌరవంగా భావిస్తున్నా అంటూ అనంతపురంలో స్పీచ్ ఇచ్చింది

5

ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఐ లవ్ యూ బాలయ్యా అంటూ ప్రేమ పూర్వకంగా తన అభిమానం తెలియజేసింది

6

గతంలో వెంకటేష్ తో కలసి సైంధవ్ లో నటించింది కానీ పెద్దగా క్లిక్కవలేదు.. ఇప్పుడు మరో సీనియర్ హీరో బాలకృష్ణతో డాకు మహారాజ్ హిట్టైంది

7

డాకు మహారాజ్ ఇచ్చిన హిట్ తో మరిన్ని అవకాశాలు అందుకుంటాననే ఆశతో ఉంది శ్రద్ధా శ్రీనాథ్

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Shraddha Srinath: ఐ లవ్ యూ బాలయ్య.. అభిమానాన్ని ప్రేమ పూర్వకంగా తెలియజేసిన శ్రద్ధా శ్రీనాథ్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.