Iddaru Movie - Sony Charishta : అర్జున్తో నటించడం అదృష్టం అంటోన్న సోనీ చరిష్టా - 'ఇద్దరు' నటి కొత్త ఫోటోలు చూశారా?
యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన సినిమా 'ఇద్దరు'. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాగా రూపొందింది. ఈ శుక్రవారం (జూలై 7న) సినిమా విడుదల అవుతోంది. ఇందులో తాను ఓ హీరోయిన్ కావడం తన అదృష్టమని సోనీ చరిష్టా చెబుతోంది. (Image Courtesy : sonycharishta / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'ఇద్దరు'లో రాధికా కుమారస్వామి ఓ కథానాయిక కాగా... సోనీ చరిష్టా మరో నాయిక. ఎఫ్.ఎస్. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.ఎస్. రెడ్డి సమర్పణలో ఎస్.ఎస్. సమీర్ దర్శకత్వంలో ఫర్హీన్ ఫాతిమా ఈ చిత్రాన్ని నిర్మించారు (Image Courtesy : sonycharishta / Instagram).
జూలై 7న 'ఇద్దరు' విడుదల కానున్న సందర్భంగా హీరోయిన్లలో ఒకరైన సోని చరిష్టా మాట్లాడుతూ సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు సమీర్ గారికి థాంక్స్. యాక్షన్ కింగ్ అర్జున్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం. ఈ సినిమా నా కెరీర్ లో ఓ మైలురాయి'' అని చెప్పారు. (Image Courtesy : sonycharishta / Instagram)
సీనియర్ హీరో జేడీ చక్రవర్తి, అమీర్ ఖాన్ సోదరుడు ఫైసల్ ఖాన్, స్వర్గీయ కె.విశ్వనాథ్ 'ఇద్దరు' చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. (Image Courtesy : sonycharishta / Instagram)
సోనీ చరిష్టా కొత్త ఫోటోలు (Image Courtesy : sonycharishta / Instagram)
సోనీ చరిష్టా గ్లామర్ పిక్స్ (Image Courtesy : sonycharishta / Instagram)
సోనీ చరిష్టా గ్లామర్ పిక్స్ (Image Courtesy : sonycharishta / Instagram)