Sonakshi Sinha: స్విమ్మింగ్ ఫూల్లో భర్తతో రొమాంటిక్‌గా సోనాక్షి సిన్హా - ఈ కొత్త జంట వన్ మంత్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ చూశారా?
Sonakshi Sinha Shared her 1 Month Wedding Celebration: 'హీరామండి' బ్యూటీ సోనాక్షి సిన్హా పెళ్లయి సరిగ్గా నేటికి నెల పూర్తయ్యింది.Image Credit: Sonakshi Sinha Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సందర్భంగా తన వన్ మంత్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఫోటోలను తాజాగా షేర్ చేసింది. Image Credit: Sonakshi Sinha Instagram
ఈ సందర్భంగా స్విమ్మింగ్ ఫూల్లో భర్త జహీర్ ఇక్బాల్‌తో కలిసి రొమాంటిక్‌గా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. Image Credit: Sonakshi Sinha Instagram
ప్రస్తుతం సోనాక్షి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా వన్ మంత్ వెడ్డింగ్ సందర్బంగా ఈ కొత్త జంట ప్రస్తుతం హనీమూన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. Image Credit: Sonakshi Sinha Instagram
ఈ సందర్భంగా ఇద్దరు కలిసి అక్కడ సందడి చేస్తున్న మరిన్ని ఫోటోలు, విదేశీయలతో దిగిన ఫోటోలను కూడా ఈ సందర్భంగా సోనాక్షి షేర్ చేసుకుంది. Image Credit: Sonakshi Sinha Instagram
మొత్తానికి తన వన్ మంత్ వెడ్డింగ్ డేని సోనాక్షి భర్త జహీర్‌తో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. Image Credit: Sonakshi Sinha Instagram
కాగా గత జూన్ 23న సోనాక్షిసిన్హా-జహీర్ ఇక్బాల్ సోనాక్షి ఇంట్లోనే ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. Image Credit: Sonakshi Sinha Instagram
ఏడేళ్ల రిలేషన్ అనంతరం ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. సరిగ్గా వారి లవ్ ప్రపోజల్ డే రోజునే వీరి పెళ్లి చేసుకున్నారు. Image Credit: Sonakshi Sinha Instagram