Shruti Haasan Latest Photos : లండన్‌లో తయారైన డ్రస్‌కు శ్రుతీ హాసన్ దేశీ టచ్
శృతి హాసన్ లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. 'Make it London but make it desi' అని ఈ ఫోటోలకు ఆమె క్యాప్షన్ ఇచ్చారు. (Image Courtesy : Shrutzhaasan / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రుతీ హాసన్ డ్రస్ మోడ్రన్ గా ఉన్నపటికీ... దేశీ టచ్ ఉందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy : Shrutzhaasan / Instagram)
ఇప్పుడు శ్రుతీ హాసన్ 'సలార్' సినిమాలో ప్రభాస్ జోడీగా నటిస్తున్నారు. ఆల్రెడీ సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి' సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్లు అందుకున్న సంగతి తెలిసిందే. (Image Courtesy : Shrutzhaasan / Instagram)
శ్రుతీ హాసన్ కొత్త ఫోటోలు (Image Courtesy : Shrutzhaasan / Instagram)
శ్రుతీ హాసన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Shrutzhaasan / Instagram)
శ్రుతీ హాసన్ న్యూ పిక్స్ (Image Courtesy : Shrutzhaasan / Instagram)
శ్రుతీ హాసన్ ట్రెండీ స్టైలిష్ ఫోటోలు (Image Courtesy : Shrutzhaasan / Instagram)
శృతి హాసన్ (Image Courtesy : Shrutzhaasan / Instagram)