షిర్లీ సేఠియా స్టన్నింగ్ ఫోటో స్టిల్స్
ABP Desam
Updated at:
16 May 2023 10:19 AM (IST)
1
ఓటీటీలో రీలీజైన 'మస్కా' సినిమాతో నటనలో అరంగేట్రం చేసింది షిర్లీ సేఠియా.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
'కృష్ణ వ్రింద విహారి'తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.
3
ఇటీవల 'నికమ్మ’ అనే హిందీ చిత్రంలో నటించి సందడి చేసింది.
4
షిర్లీ సేఠియా మంచి గాయిని కూడా. తను ఇప్పటికే ఎన్నో పాటలు పాడింది, షిర్లీ సేఠియా పాడిన జెంటిల్ మ్యాన్’ చిత్రంలో 'డిస్కో డిస్కో' అనే బాగా పాపులర్ అయ్యింది.
5
యూట్యూబర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది నటి షిర్లీ సేఠియా.
6
లంగాఓణి లో అందగా ముస్తాబైన షిర్లీ సేఠియా.