Shraddha Das: అబ్బబా శ్రద్ధా దాస్... వైట్ గౌనులో ఏంజెల్లా ఏముందబ్బా!

Shraddha Das Latest Photos: శ్రద్ధా దాస్ స్మైల్ ను ఇష్టపడే తెలుగు ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. స్మైల్ మాత్రమే కాదు... డ్రస్సింగ్ స్టైల్ కూడా చాలా మోడ్రన్ గా ఉంటుంది. (Image Courtesy: shraddhadas43 / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
మోడ్రన్ డ్రస్... ఎటువంటి అకేషన్ కోసం ఎటువంటి డ్రస్ వేసుకోవాలి... ఈ టిప్స్ కోసం శ్రద్ధా దాస్ ను ఫాలో అయితే చాలు ఏమో! ఆవిడ క్యాజువల్ డ్రస్సింగ్ కూడా ఈ మధ్య వైరల్ అవుతోంది. (Image Courtesy: shraddhadas43 / Instagram)

శ్రద్ధా దాస్ సరదాగా స్నేహితులతో కలిసి ఒక రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడ కాఫీ తాగారు. వైట్ గౌనులో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్యాజువల్ అకేషన్స్ కోసం ఈ డ్రస్ అమ్మాయిలు ప్రిఫర్ చేయవచ్చు. (Image Courtesy: shraddhadas43 / Instagram)
ప్రజెంట్ తెలుగులో కొత్త సినిమాలు ఏవీ చేయడం లేదు శ్రద్ధా దాస్. టీవీ షోస్ కూడా లేవు. కానీ, ఆమెకు ఈ ఫాలోయింగ్ ఉందంటే కారణం సోషల్ మీడియానే. (Image Courtesy: shraddhadas43 / Instagram)
స్నేహితురాలితో సరదాగా ఫోటోకి ఫోజ్ ఇచ్చిన శ్రద్ధా దాస్ (Image Courtesy: shraddhadas43 / Instagram)