✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bhagyashri Borse: చూపులతో చంపేస్తోన్న 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ భాగ్యశ్రీ లేటెస్ట్ ఫొటోస్!

RAMA   |  02 Oct 2024 12:16 PM (IST)
1

రవితేజ - పూరీ జగన్నాథ్ మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన భాగ్యశ్రీ బోర్సే...ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకున్నారు. కానీ మిస్టర్ బచ్చన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో కాస్త నిరాశ చెందినా..అంతే వేగంతో వస్తానంటోంది ముద్దుగుమ్మ

2

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన భాగ్యశ్రీ పలు యాడ్స్ లో మెరిసింది. 2023లో యారియాన్ 2 అనే మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ తో తెలుగులోకి వచ్చింది

3

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న కాంత మూవీలో ఆఫర్ అందుకుంది. ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ జోరుపెంచుతా అనే ఆశతో ఉంది భాగ్యశ్రీ బోర్సే

4

మిస్టర్ బచ్చన్ హిట్ అయి ఉంటే భాగ్యశ్రీ లక్ మరోలా ఉండేది అంటున్నారు సినీ ప్రియులు. ఓ దశలో జాన్వికి భాగ్యశ్రీ గట్టిపోటీ అన్నారు. అయితే మిస్టర్ బచ్చన్ తో భాగ్యశ్రీ హిట్ కొట్టలేదు..అటు దేవర వల్ల జాన్వి కపూర్ కి పెద్దగా కలిసొచ్చిందీ లేదు

5

ఫస్ట్ మూవీ ఫ్లాప్ అయినంతమాత్రాన కెరీర్ అయిపోయినట్టే అనుకుంటే ఎలా అంటున్న భాగ్యశ్రీ అంతే ఆత్మవిశ్వాసంతో అడుగువేస్తోంది

6

ఒక్క మూవీ సక్సెస్ అయినా భాగ్యశ్రీ దశ తిరిగినట్టే..పైగా అందం, నటనలో మంచి మార్కులే సంపాదించుకుంది...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Bhagyashri Borse: చూపులతో చంపేస్తోన్న 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ భాగ్యశ్రీ లేటెస్ట్ ఫొటోస్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.