Sharwa 36 Pooja Ceremony: శర్వానంద్ కొత్త సినిమా షురూ - పూజలో హీరో హీరోయిన్లను చూశారా?
శర్వానంద్ కథానాయకుడిగా 'లూజర్' వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, ప్రమోద్ ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. విక్రమ్ సమర్పకులు. శర్వా సరసన మాళవికా నాయర్ హీరోయిన్. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బైక్ రైడర్ పాత్రలో శర్వా కనిపించనున్నారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి విక్రమ్ క్లాప్ ఇచ్చారు. (Image Courtesy: uvcreationsofficial/ Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహీరోగా శర్వానంద్ 36వ చిత్రమిది. అందుకని, శర్వా 36 అంటున్నారు. సినిమా యూనిట్ సభ్యులతో హీరో. (Image Courtesy: uvcreationsofficial/ Instagram)
పూజా కార్యక్రమాల్లో హీరో హీరోయిన్లు శర్వానంద్, మాళవికా నాయర్ (Image Courtesy: uvcreationsofficial/ Instagram)
హీరో శర్వానంద్ (Image Courtesy: uvcreationsofficial/ Instagram)
నిర్మాత వంశీతో హీరో శర్వానంద్ (Image Courtesy: uvcreationsofficial/ Instagram)
దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకరతో హీరో శర్వానంద్ (Image Courtesy: uvcreationsofficial/ Instagram)