Sai Pallavi Photos: ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న లేడీ పవర్ స్టార్
తనకున్న క్రేజ్, ఫాలోయింగ్ తో లేడీ పవర్ స్టార్ గా ప్రశంసలందుకున్న సాయిపల్లవి రీసెంట్ గా నటించిన విరాటపర్వం, గార్గి సినిమాలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. అయితే సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే సాయిపల్లవి నటనకు నూటికి నూరు మార్కులు అంటారు సినీ ప్రియులు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం సాయిపల్లవి తన కుటుంబంతో కలసి సరదాగా గడుపుతోంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇక సాయిపల్లవి లేటెస్ట్ ప్రాజెక్ట్ విషయానికొస్తే బన్నీ-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్పకి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప 2 లో ఓ పాత్రలో నటించోతోందని టాక్. పుష్ప 2 లో సాయిపల్లవి మన్యం బిడ్డగా కనిపించబోతుందట.
సాయిపల్లవి (Image credit: Sai Pallavi/Instagram)
సాయిపల్లవి (Image credit: Sai Pallavi/Instagram)
సాయిపల్లవి (Image credit: Sai Pallavi/Instagram)
సాయిపల్లవి (Image credit: Sai Pallavi/Instagram)
సాయిపల్లవి (Image credit: Sai Pallavi/Instagram)