Rashmika Mandanna: రష్మిక... నెక్లైన్ అంత కిందకు ఉంటే ఎలా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు
Rashmika Mandanna Glam Pics: నేషనల్ క్రష్ రష్మికా మందన్న రూటే సపరేటు. గ్లామర్ షో విషయంలో ఆమెకు అంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయ్. వల్గారిటీకి ఆమె దూరంగా ఉంటారు. అలాగని మోడ్రన్ డ్రస్సులు వేయరని కాదు. వేసినా, అందాల ప్రదర్శన చేసినా పద్ధతిగా ఉంటుంది. (Image Courtesy: rashmika_mandanna / Instagram)mo
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడీప్ నెక్లైన్ టీ షర్ట్... ఇంకా చెప్పాలంటే టాప్ వేశారు రష్మిక. దాని మీద ఒక కోట్ కూడా ధరించారు. మోడ్రన్ టచ్ ఇచ్చారు తప్ప... వల్గారిటీ ఉందని కామెంట్ చేసేలా డ్రసింగ్ అవ్వలేదు. అదీ ఆమె స్టైల్. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
ప్రజెంట్ రష్మిక మిలాన్ ఫ్యాషన్ వీక్ లో ఉన్నారు. అక్కడ 20వ తేదీన Versace షోకి అటెండ్ అయ్యారు. ఆమె ధరించిన డ్రస్ కూడా ఆ బ్రాండ్ దే అని సమాచారం. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
మోడ్రన్ డ్రస్ లో రష్మిక జిల్ జిల్ జిగేల్ అనిపించడం లేదూ! ఏ డ్రస్ వేసినా కాన్ఫిడెంట్ గా క్యారీ చేయడంలో రష్మిక మిగతా అందాల భామల కంటే ఓ అడుగు ముందుంటారు. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
ప్రజెంట్ రష్మిక 'పుష్ప 2'తో పాటు హిందీ సినిమాలు 'సికిందర్', 'చావా'తో పాటు 'రెయిన్ బో', 'గర్ల్ ఫ్రెండ్' చేస్తున్నారు. (Image Courtesy: rashmika_mandanna / Instagram)