Rashmika Mandanna: మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో రష్మిక... అక్కడ ఇండియన్ నేషనల్ క్రష్ ఏం చేస్తుందో తెలుసా?
ఇంగ్లీష్‌లో 'be a roman in rome' అని ఓ సామెత ఉంది. దాని అర్థం... మీరు రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ తరహాలో (ఆ ప్రాంతానికి తగ్గట్టు) ఉండాలని! మన నేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడు మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో ఉన్నారు. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇప్పుడు మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో ఉన్న రష్మిక డ్రసింగ్... ట్రెండీ అమ్మాయి అన్నట్టు ఉంది. దీనికి కారణం ఏమిటో తెలుసా? Onitsuka Tiger... ఇదొక క్లాతింగ్ బ్రాండ్ పేరు. దానికి రష్మిక బ్రాండ్ అంబాసిడర్. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
Onitsuka Tiger 75వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో ఆ బ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. అందులో రష్మిక పాల్గొన్నారు. మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో అభిమానులకు ఆటోగ్రాఫ్ లు ఇచ్చారు. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
ప్రజెంట్ రష్మిక చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' ఉంది. దాంతో పాటు 'రెయిన్ బో', 'గాళ్ ఫ్రెండ్', 'సికిందర్', 'చావా' సినిమాలు కూడా ఉన్నాయి. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
రష్మికతో పాటు మరింత మంది అందాల భామల ఫోటో గ్యాలరీలు, వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: rashmika_mandanna / Instagram)