Anchor Rashmi: యాంకర్ రష్మి లేటెస్ట్ ఫోటోలు - క్యూట్‌గా నవ్వుతూ ఫిదా చేస్తున్న బ్యూటీ
Anchor Rashmi tunning Look: యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర గ్లామరస్ యాంకర్లలో ఆమె ఒకరు. జబర్థస్త్‌తో పాపులారిటీ సంపాదించుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ ఆమెకు బాగా కలిసిసోచ్చింది. బుల్లితెరపై మంచి ఆదరణ పొందిన ఈ జోడికి ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ వచ్చింది.
దీంతో టీవీ షోల్లో ఎలాంటి కార్యక్రమం అయినా వీరిద్దరు జంటగా పర్ఫామెన్స్ చేస్తూ ఆకట్టుకునేవారు. అలా ఢీ జోడిలోనూ అలరించింది రష్మి.
ప్రస్తుతం జబర్థస్త్ కామెడీ షోతో బిజీగా ఉన్న రష్మి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది.
ఇందులో ఆరేంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ డ్రెస్‌లో క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫిదా చేసింది. ప్రస్తుతం రష్మి పోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే రష్మి బుల్లితెరపైనే కాదు అప్పుడప్పుడు వెండితెరపై కూడా అలరిస్తుంది. వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ నటిగా తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది.
ఇటీవల ప్రస్తుతం ఈ భామ బాయ్స్ హాస్టర్ మూవీతో బిజీగా ఉంది. మరోవైపు యాంకర్‌గానూ వచ్చిరాని తెలుగులో బుల్లితెర ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది.
యాంకర్ రష్మి లేటెస్ట్ ఫోటోలు - క్యూట్‌గా నవ్వుతూ ఫిదా చేస్తున్న బ్యూటీ