Manushi Chhillar: 'ఆపరేషన్ వాలైంటైన్' బ్యూటీ మానుషి చిల్లర్ అర్థరాత్రి ఫొటోషూట్!
వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో తెలుగు మూవీస్ లో ఎంట్రీ ఇచ్చింది మానుషి చిల్లర్. ఆ మూవీ హిట్టవకపోవడంతో ఆ తర్వాత టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు లేవు. అటు బాలీవుడ్ లో మాత్రం ఆఫర్లందుకుంది.
ప్రస్తుతం మానుషి చేతిలో రెండు ఆఫర్లున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మానుషి.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. రీసెంట్ గా అర్థరాత్రి తీసుకున్న ఫొటోస్ షేర్ చేసింది.
హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది. మోడల్ గా మెరిసి ఆ తర్వాత బీటౌన్లో హీరోయిన్ గా అడుగుపెట్టింది
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన పృథ్వీరాజ్ లో నటించింది.
మానుషి చిల్లర్ (Image credit: Manushi Chhillar/Instagram)m)
మానుషి చిల్లర్ (Image credit: Manushi Chhillar/Instagram)m)
మానుషి చిల్లర్ (Image credit: Manushi Chhillar/Instagram)m)
మానుషి చిల్లర్ (Image credit: Manushi Chhillar/Instagram)m)