Ram Charan Upasana Romantic Vacation Photos: ఫిన్లాండ్లో రామ్ చరణ్ ఉపాసన రొమాంటిక్ ట్రిప్
ABP Desam
Updated at:
08 Mar 2022 05:02 PM (IST)
1
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన రెండేళ్ల తర్వాత విదేశాలకు విహార యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. తొలుత నార్వే వెళ్లి, అక్కడ నుంచి మరో యూరప్ కంట్రీ ఫిన్లాండ్ వెళ్లారు. అక్కడ ఫొటో ఇది. (Image Credit: Instagram/Always Ram Charan)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
స్నేహితురాలు హారికా కిషెన్ తో ఉపాసన (Image Credit: Instagram/upasana kamineni konidela)
3
రామ్ చరణ్ - ఉపాసన దంపతులతో హారికా కిషెన్ దంపతులు (Image Credit: Instagram/upasana kamineni konidela)
4
సిస్టర్ అనుష్పాల కామినేనితో ఉపాసన (Image Credit: Instagram/upasana kamineni konidela)